- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చేది అమెరికానే’
by B.Srinivas |
<p>వాషింగ్టన్: కరోనాకు టీకా సిద్ధమయ్యాక అమెరికానే ప్రపంచదేశాలకు సరఫరా చేస్తుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా కోసం వేగంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చర్యలు ఊపందుకున్నాయని వివరించారు. వెంటిలేటర్ల తరహాలోనే ఇతర దేశాలకు ఈ టీకాను అమెరికా సరఫరా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన మొడెర్నా టీకా ఈ ఏడాది చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ టీకా సోమవారమే మూడో దశ […]</p>

X
వాషింగ్టన్: కరోనాకు టీకా సిద్ధమయ్యాక అమెరికానే ప్రపంచదేశాలకు సరఫరా చేస్తుందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా టీకా కోసం వేగంగా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ చర్యలు ఊపందుకున్నాయని వివరించారు. వెంటిలేటర్ల తరహాలోనే ఇతర దేశాలకు ఈ టీకాను అమెరికా సరఫరా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాకు చెందిన మొడెర్నా టీకా ఈ ఏడాది చివరికల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నది. ఈ టీకా సోమవారమే మూడో దశ ట్రయల్స్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలుసైట్‌లలో 30వేల మందికి ఈ టీకాను ప్రయోగించనున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story






