- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో 24గంటల్లో 1,480 మంది మృతి
by B.Srinivas |
<p>వాషింగ్టన్ : అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 1500 మంది కరోనాతో మరణించారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రోజు వ్యవధిలో ఇన్ని మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. గురువారం రాత్రి 08:30(0030 జీఎంటీ) నుంచి శుక్రవారం అదే సమయానికి మధ్యలో 1,480 మంది కరోనాకు బలయినట్టు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ గణాంకాలు వెల్లడించాయి. సుమారు రెండు లక్షల మంది కరోనా బారిన పడిన అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా మరణించినవారి సంఖ్య 7,406కి చేరింది. […]</p>

X
వాషింగ్టన్ : అమెరికాలో 24 గంటల వ్యవధిలోనే సుమారు 1500 మంది కరోనాతో మరణించారు. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రోజు వ్యవధిలో ఇన్ని మరణాలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి. గురువారం రాత్రి 08:30(0030 జీఎంటీ) నుంచి శుక్రవారం అదే సమయానికి మధ్యలో 1,480 మంది కరోనాకు బలయినట్టు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ గణాంకాలు వెల్లడించాయి. సుమారు రెండు లక్షల మంది కరోనా బారిన పడిన అమెరికాలో ఈ మహమ్మారి కారణంగా మరణించినవారి సంఖ్య 7,406కి చేరింది.
Tags: Coronavirus, America, deaths, highest
Next Story






