- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ గురించి చైనాపై అమెరికా ఆగ్రహం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: చైనాపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. చైనాది దుందుడుకు చర్య అని అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మీడియా మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూటాన్ భూభాగంపై చైనా వాదన సరికాదన్నారు. చైనా ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావడం సరికాదన్నారు. చైనా ఇలాగే చేస్తే తగిన పాఠం చెప్పక తప్పదన్నారు. కాగా, ఇప్పటికే కరోనా విషయమై చైనాపై అమెరికా తీవ్ర […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: చైనాపై అమెరికా మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహించింది. చైనాది దుందుడుకు చర్య అని అభివర్ణించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మీడియా మాట్లాడుతూ.. చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూటాన్ భూభాగంపై చైనా వాదన సరికాదన్నారు.
చైనా ఇప్పటికైనా తన విధానాన్ని మార్చుకోవాలన్నారు. భారత్ భూభాగంలోకి చొచ్చుకు రావడం సరికాదన్నారు. చైనా ఇలాగే చేస్తే తగిన పాఠం చెప్పక తప్పదన్నారు. కాగా, ఇప్పటికే కరోనా విషయమై చైనాపై అమెరికా తీవ్ర కోపంగా ఉన్న విషయం తెలిసిందే.
Next Story






