అంబులెన్స్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్

by Batti.Sumithra |   (  Updated:2020-03-11 05:48:05  IST  )

<p>దిశ నల్లగొండ రోగిని హాస్పిటల్‌కు తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెం మండలం అక్కలదేవిగూడెం శివారులో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోపాడుకు చెందిన రాములుకు ప్లేట్లెట్స్ పడిపోయాయి. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మంకు తరలిస్తుండగా అక్కలదేవిగూడెం శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ఎనిమిది మందికి గాయాలయ్యాయి. Tags;ambulance accident, 8 members serious injured,suryapet khammam highway</p>

అంబులెన్స్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్
X

దిశ నల్లగొండ
రోగిని హాస్పిటల్‌కు తీసుకెళ్తున్న అంబులెన్స్‌ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన చివ్వెం మండలం అక్కలదేవిగూడెం శివారులో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం దోపాడుకు చెందిన రాములుకు ప్లేట్లెట్స్ పడిపోయాయి. మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఖమ్మంకు తరలిస్తుండగా అక్కలదేవిగూడెం శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

Tags;ambulance accident, 8 members serious injured,suryapet khammam highway

Next Story