- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారుడు
<p>దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డినిప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డినిప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణారెడ్డికి కాబినెట్ ర్యాంక్ హోదా కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story






