- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంత యాదృశ్చికం.. ఆశ్చర్యపోతున్న అభిమానులు
by Kema Shiva Kumar |
<p>దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు ఇండియా, న్యూజిలాండ్ జట్లు చేరుకున్నాయి. జూన్ 8 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని ఏజెస్‌బౌల్ వేదికగా ఈ ఫైనల్ జరుగనుంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్‌కు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జెర్సీ నెంబర్ 22. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18 […]</p>

X
దిశ, స్పోర్ట్స్: ఐసీసీ నిర్వహిస్తున్న తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు ఇండియా, న్యూజిలాండ్ జట్లు చేరుకున్నాయి. జూన్ 8 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌లోని ఏజెస్‌బౌల్ వేదికగా ఈ ఫైనల్ జరుగనుంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్‌కు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జెర్సీ నెంబర్ 22.
డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18 నుంచి 22 మధ్య జరుగనుంది. దీంతో క్రికెట్ అభిమానులు ఎంత యాదృశ్చికంగా ఈ డేట్లు ఫిక్స్ అయ్యాయో అని ఆశర్చర్యపోతున్నారు. కోహ్లీ, విలియమ్స్ జెర్సీలతో కూడిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో జల్‌చల్ చేస్తున్నాయి.
Next Story






