వావ్ ‘అమేజ్’.. వాచ్ రిలీజ్

by  |
వావ్ ‘అమేజ్’.. వాచ్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: వేరబుల్ డివైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హువామీ.. అమేజ్‌ఫిట్ బీఐపీ ఎస్ పేరుతో ఓ స్మార్ట్‌వాచ్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ వాచ్.. వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో పాటు 40 రోజుల బ్యాటరీ బ్యాకప్‌, జీపీఎస్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఫోన్ లో ప్లే చేసే మ్యూజిక్‌ను కూడా ఈ వాచ్‌తో కంట్రోల్ చేయొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర వంటి ఈ కామర్స్ స్టోర్లలో ఈ వాచ్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయొచ్చు. యూఎస్‌లో గత నెలలోనే ఈ స్మార్ట్‌వాచ్‌లో 10 ర‌కాల స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం విశేషం.

అమేజ్‌ఫిట్ బీఐపీ ఎస్ ఫీచర్స్:

కలర్ డిస్ ప్లే : 1.28 ఇంచ్
బ్యాటరీ : 200 ఎంఏహెచ్
బ్యాకప్ : 40 రోజులు
కంపాటబిల్టి : ఆండ్రాయిడ్‌ 5.0, ఐఓఎస్ 10.
కలర్స్ : బ్లాక్, వైట్, బ్లూ, పింక్
ధ‌ర‌ : రూ.4,999/-

ఇన్ బిల్ట్ జీపీఎస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆప్టిక‌ల్ హార్ట్ రేట్ సెన్సార్‌, బ్లూటూత్ ఈ వాచ్ ప్రత్యేకతలు

Next Story

Most Viewed