- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేడారం జాతరకు అమరావతి రైతులు
by Vemula.Srinu Prasad |
<p> రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.</p>

X
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఇవ్వాటికి 53వ రోజుకు చేరాయి. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తుళ్లూరు, మందడం, వెలగపూడిలో రైతులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఎన్ని రూపాల్లో నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు పొందేందుకు ఇవాళ మేడారం జాతరకు బయల్దేరారు.
Next Story






