- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్వాల్ డిప్యూటీ కమిషనర్ రాసలీలలు.. వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహనగర మున్సిపల్ అధికారి ఓ యువతితో జరిపిన రాసలీలలు వైరల్ అయ్యాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పరి యాదయ్య కింది స్థాయి ఉద్యోగిని అయిన యువతితో అశ్లీలంగా ఫోటో దిగిన ఫోటోలు తనేదో గొప్ప పని చేసివాడిలా స్వయంగా తానే వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. అంతేకాకుండా మహిళ సంఘాలు సైతం అధికారం చేతిలో ఉందిని యువతులను ఇలా ట్రాప్ చేసే వారికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మహనగర మున్సిపల్ అధికారి ఓ యువతితో జరిపిన రాసలీలలు వైరల్ అయ్యాయి. అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తిప్పరి యాదయ్య కింది స్థాయి ఉద్యోగిని అయిన యువతితో అశ్లీలంగా ఫోటో దిగిన ఫోటోలు తనేదో గొప్ప పని చేసివాడిలా స్వయంగా తానే వాట్సప్ గ్రూపులలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
అంతేకాకుండా మహిళ సంఘాలు సైతం అధికారం చేతిలో ఉందిని యువతులను ఇలా ట్రాప్ చేసే వారికి ఉపేక్షించకూడదని మండిపడుతున్నాయి. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ అధికారులు అగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. చూడాలి మరి తిప్పరి యాదయ్య పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో.
Next Story






