- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సబ్బుబిళ్లపై అల్లూరి చిత్రం
by Shyam |
<p>దిశ, గజ్వేల్: సబ్బు బిళ్లపై అల్లూరి చిత్రం పలువురిని ఆకట్టుకుంటుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు.. అల్లూరి జయంతి సందర్భంగా సబ్బు బిళ్లపై బొమ్మ గీసి ఆయనకు నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. భరతమాత ముద్దు బిడ్డ అల్లూరి యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు.</p>

X
దిశ, గజ్వేల్: సబ్బు బిళ్లపై అల్లూరి చిత్రం పలువురిని ఆకట్టుకుంటుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామరాజు.. అల్లూరి జయంతి సందర్భంగా సబ్బు బిళ్లపై బొమ్మ గీసి ఆయనకు నివాళి అర్పించాడు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ.. భరతమాత ముద్దు బిడ్డ అల్లూరి యువతకు ఆదర్శప్రాయుడని కొనియాడారు.
Next Story






