- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్మిక కోరిక తీరుస్తానన్న బన్నీ..
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా సోమవారం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన పుష్ప కోస్టార్ రష్మికకు విష్ చేశాడు. స్వీటెస్ట్ యాక్ట్రెస్ రష్మికకు వచ్చే ఏడాది లవ్‌లీగా ఉండాలని, తను అచీవ్ చేయాలనుకున్న ప్రతీది నెరవేరాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన రష్మిక థాంక్స్ చెప్తూనే.. బర్త్‌డే గిఫ్ట్ కావాలి సార్! అంటూ చాలా క్యూట్‌గా అడిగేసింది. […]</p>

X
దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన పుట్టినరోజు సందర్భంగా సోమవారం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన పుష్ప కోస్టార్ రష్మికకు విష్ చేశాడు. స్వీటెస్ట్ యాక్ట్రెస్ రష్మికకు వచ్చే ఏడాది లవ్‌లీగా ఉండాలని, తను అచీవ్ చేయాలనుకున్న ప్రతీది నెరవేరాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన రష్మిక థాంక్స్ చెప్తూనే.. బర్త్‌డే గిఫ్ట్ కావాలి సార్! అంటూ చాలా క్యూట్‌గా అడిగేసింది. తనతో పాటు పుష్ప సెట్స్‌లో కేక్ కూడా కట్ చేయాలని కోరింది. దీంతో బర్త్‌డే గర్ల్ విష్ ఫుల్‌ఫిల్ చేస్తానని ప్రామిస్ చేశాడు బన్నీ. బర్త్ డే గిఫ్ట్, కేక్ కటింగ్ రెండూ ఉంటాయని.. సెట్స్‌లో ఎంజాయ్ చేద్దామని హామీ ఇచ్చేశాడు.
https://twitter.com/iamRashmika/status/1379107510330650626?s=20
Next Story






