- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లు అర్జున్ నెక్స్ట్ 'గజిని 2' ?
<p> అల్లు అర్జున్… ‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చినా ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా… బ్లాక్ బస్టర్ కొట్టామా… ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశామా అన్నట్లు స్టైలిష్‌గా వచ్చాడు. సింపుల్‌గా నెగ్గాడు. స్టైలిష్ లుక్స్… రొమాంటిక్ అండ్ మెలోడీ సాంగ్స్.. మాస్ డాన్స్‌తో సంక్రాంతికి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు బన్నీ. దీంతో బన్నీ […]</p>

అల్లు అర్జున్… ‘అల వైకుంఠపురంలో’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కాస్త గ్యాప్ ఇచ్చినా ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా… బ్లాక్ బస్టర్ కొట్టామా… ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశామా అన్నట్లు స్టైలిష్‌గా వచ్చాడు. సింపుల్‌గా నెగ్గాడు. స్టైలిష్ లుక్స్… రొమాంటిక్ అండ్ మెలోడీ సాంగ్స్.. మాస్ డాన్స్‌తో సంక్రాంతికి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో తన రేంజ్‌ను అమాంతం పెంచేసుకున్నాడు బన్నీ. దీంతో బన్నీ తర్వాత మూవీపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నాడు.
ఏ పాత్ర ఇచ్చినా సరే వంద శాతం న్యాయం చేసే బన్నీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. గజినీ సినిమాకు సీక్వెల్‌తో రాబోతున్నాట. ఫిల్మ్ ఛాంబర్‌లో గజిని2 టైటిల్‌ను గీతా ఆర్ట్స్ పిక్చర్స్ సంస్థ రిజిస్టర్ చేయించిందట ఆల్రెడి. రూ. 150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుందట.






