‘యాహూ-2020’ లిస్ట్‌లో స్టైలిష్ స్టార్..

by  |
‘యాహూ-2020’ లిస్ట్‌లో స్టైలిష్ స్టార్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. ఏకంగా 2020 మోస్ట్ సెర్చ్‌డ్ నేమ్స్ లిస్ట్‌లో చేరిపోయారు. బాలీవుడ్ సెలెబ్రిటీలను వెనక్కి నెట్టి మరీ యాహూ రిలీజ్ చేసిన మోస్ట్ సెర్చ్‌డ్ మేల్ పర్సనాలిటీస్ 2020 టాప్ టెన్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉండగా.. టెన్త్ ప్లేస్‌లో బన్నీ నిలిచాడు. దీంతో ఖుష్ అవుతున్న ఫ్యాన్స్.. పాన్ ఇండియన్ హీరోగా రాణించేందుకు, బాలీవుడ్‌ను ఏలేందుకు అల్లు అర్జున్‌కు అన్ని అవకాశాలు ఉన్నాయనేందుకు ఈ ఎగ్జాంపుల్ చాలనుకుంటా అంటూ విమర్శకులకు కౌంటర్ ఇస్తున్నారు.


Next Story

Most Viewed