నంబర్ కాదు.. వెలకట్టలేని ప్రేమ

by Vadlamudi Anukaran |

<p>స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించారు. ఇటు తెలుగుతో పాటు మలయాళంలో భారీ అభిమనగణాన్ని సంపాదించిన బన్నీ..ఇన్‌స్టాగ్రాంలో ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్‌తో తన వర్చువల్ కుటుంబాన్ని పెంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టాడు బన్నీ. View this post on Instagram 8 Million. To me it’s not a number &#8230; or a statistics &#8230; or the reach of popularity or followers [&hellip;]</p>

నంబర్ కాదు.. వెలకట్టలేని ప్రేమ
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో రికార్డు సృష్టించారు. ఇటు తెలుగుతో పాటు మలయాళంలో భారీ అభిమనగణాన్ని సంపాదించిన బన్నీ..ఇన్‌స్టాగ్రాంలో ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్‌తో తన వర్చువల్ కుటుంబాన్ని పెంచుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు థాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టాడు బన్నీ.

8 మిలియన్ అనేది తనకు ఒక నంబర్ లేదా స్టాటిస్టిక్స్ కాదని.. ప్రజాదరణ లేక అనుచర గణం కాదని అన్నారు. అందమైన మనసున్న వ్యక్తుల నుంచి అందుతున్న వెలకట్టలేని ప్రేమ, ఆశీర్వాదమని అన్నారు. ఇంత గొప్ప ప్రేమ అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Next Story