ముద్దులొలికించే బన్నీ కూతురు

by Shyam |   (  Updated:2023-08-18 16:23:32  IST  )

<p>స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఎప్పటికప్పుడు తన క్యూట్‌నెస్‌తో సోషల్ మీడియాను దున్నేస్తోంది. తండ్రితో కలిసి పలు వీడియోల్లో ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసిన అర్హ… ఇప్పుడు తాత అల్లు అరవింద్‌కు చాలా ముద్దుగా ముద్దుపెట్టింది. నిఖిల్ హీరోగా వస్తున్న ’18 పేజీస్’ చిత్రం పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చింది అర్హ. ఈ కార్యక్రమంలో తనను ఎలా ముద్దు చేస్తావో వాళ్లకు చూడాలని ఉందట … ఒకసారి చూపెట్టు అనగానే తాతకు తనదైన […]</p>

ముద్దులొలికించే బన్నీ కూతురు
X

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ.. ఎప్పటికప్పుడు తన క్యూట్‌నెస్‌తో సోషల్ మీడియాను దున్నేస్తోంది. తండ్రితో కలిసి పలు వీడియోల్లో ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేసిన అర్హ… ఇప్పుడు తాత అల్లు అరవింద్‌కు చాలా ముద్దుగా ముద్దుపెట్టింది. నిఖిల్ హీరోగా వస్తున్న ’18 పేజీస్’ చిత్రం పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చింది అర్హ. ఈ కార్యక్రమంలో తనను ఎలా ముద్దు చేస్తావో వాళ్లకు చూడాలని ఉందట … ఒకసారి చూపెట్టు అనగానే తాతకు తనదైన స్టైల్లో ముద్దుపెట్టింది. ఈ ముద్దులొలికించే అర్హ వీడియో ఇప్పుడు వైరల్ అయింది

Next Story