- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగు రాష్ట్రాలకు ఐఏఎస్‌ల కేటాయింపు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: 25 రాష్ట్రాలకు 179 మంది ఐఏఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. 10 మందిని ఏపీ క్యాడర్‌కు, 9 మందిని తెలంగాణ క్యాడర్‌కు పంపించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 25 రాష్ట్రాలకు 179 మంది ఐఏఎస్‌లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్‌లను కేటాయించింది. 10 మందిని ఏపీ క్యాడర్‌కు, 9 మందిని తెలంగాణ క్యాడర్‌కు పంపించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story






