- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ పోస్ట్‌లు భర్తీ
by Shyam |
<p>నిర్మల్ పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేడర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్‌తో పాటు కొన్ని టౌన్ ప్లానింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే 23 మంది సానిటరీ ఇన్స్పెక్టర్లు, 40 మంది హెల్త్ అసిస్టెంట్‌లకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వీరంతా వారికి కేటాయించిన మున్సిపాలిటీలలో బాధ్యతలు స్వీకరిస్తారు.</p>

X
నిర్మల్ పురపాలక సంఘాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేడర్ పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్లు, హెల్త్ అసిస్టెంట్‌తో పాటు కొన్ని టౌన్ ప్లానింగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే 23 మంది సానిటరీ ఇన్స్పెక్టర్లు, 40 మంది హెల్త్ అసిస్టెంట్‌లకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. వీరంతా వారికి కేటాయించిన మున్సిపాలిటీలలో బాధ్యతలు స్వీకరిస్తారు.
Next Story






