- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారందరికీ కరోనా టీకా వేస్తాం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నివాసం ఉంటున్న వారందరికీ కరోనా టీకాను వేస్తామనీ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోందని వెల్లడించారు. త్వరలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. టీకా అందుబాటులోకి రాగానే మూడు నుంచి నాలుగు వారాల్లోగా ఢిల్లీ వాసులందరికీ ఈ టీకాను వేస్తామని ఆయన స్ఫష్టం చేశారు. దీని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాలీ క్లీనిక్ లాంటి ఆరోగ్య వసతులన్నింటినీ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో నివాసం ఉంటున్న వారందరికీ కరోనా టీకాను వేస్తామనీ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోందని వెల్లడించారు. త్వరలోనే టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. టీకా అందుబాటులోకి రాగానే మూడు నుంచి నాలుగు వారాల్లోగా ఢిల్లీ వాసులందరికీ ఈ టీకాను వేస్తామని ఆయన స్ఫష్టం చేశారు. దీని కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాలీ క్లీనిక్ లాంటి ఆరోగ్య వసతులన్నింటినీ వినియోగించుకోనున్నట్టు చెప్పారు.
Next Story






