- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులపై భారం లేకుండా చేశాం: సీఎం జగన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రైతులకు పంట కోసం రూ.13,500 మంచి సాయమని సీఎం జగన్ అన్నారు. వడ్డీలేని రుణాల కింద ప్రయోజనం పొందేందుకు రైతులను చైతన్య పరుస్తున్నామని చెప్పారు. వడ్డీ లేని రుణాల కింద గతంలో ఉన్న అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించామని పేర్కొన్నారు. పంటలను బీమ ప్రీమియర్‌లో కూడా రైతులపై భారం లేకుండా చేశామని వెల్లడించారు. ప్రభుత్వ చర్యలతో రైతుల పంటకు భద్రత వచ్చిందని తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మరింత ముందుకు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రైతులకు పంట కోసం రూ.13,500 మంచి సాయమని సీఎం జగన్ అన్నారు. వడ్డీలేని రుణాల కింద ప్రయోజనం పొందేందుకు రైతులను చైతన్య పరుస్తున్నామని చెప్పారు. వడ్డీ లేని రుణాల కింద గతంలో ఉన్న అన్ని బకాయిలను పూర్తిగా చెల్లించామని పేర్కొన్నారు. పంటలను బీమ ప్రీమియర్‌లో కూడా రైతులపై భారం లేకుండా చేశామని వెల్లడించారు.
ప్రభుత్వ చర్యలతో రైతుల పంటకు భద్రత వచ్చిందని తెలిపారు. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మరింత ముందుకు రావాలని కోరారు. కౌలు రైతులకు క్రాప్ కల్టివేటెడ్ రైట్ కార్డులను ఇచ్చామని వివరించారు. రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలని సీఎం కోరారు.
Next Story






