- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్‌గా గొల్లపల్లి రాజుగౌడ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: అలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ర్ట కన్వీనర్‌గా నిజామాబాద్‌కు చెందిన గొల్లపల్లి రాజు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ర్ట మహసభ నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యార్థి సంఘం పటిష్టత కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో ఉన్న రాష్ర్ట, జిల్లా కమిటీలను రద్ధు చేసి.. కొత్త రాష్ర్ట కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి( కరీంనగర్), రాష్ర్ట […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్:
అలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ రాష్ర్ట కన్వీనర్‌గా నిజామాబాద్‌కు చెందిన గొల్లపల్లి రాజు గౌడ్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ర్ట మహసభ నిర్వహించలేని పరిస్థితుల్లో విద్యార్థి సంఘం పటిష్టత కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గతంలో ఉన్న రాష్ర్ట, జిల్లా కమిటీలను రద్ధు చేసి.. కొత్త రాష్ర్ట కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి( కరీంనగర్), రాష్ర్ట కన్వీనర్‌గా గొల్లపల్లి రాజుగౌడ్( నిజామాబాద్) రాష్ర్ట కమిటీ సభ్యులుగా వంశీధర్ రెడ్డి, హకీమ్ నవీద్, కోలనూరి సూర్య కిరణ్, పరంగీ రాములును నియమించారు.
Next Story






