- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేశాం – సర్పంచ్ శానం మంజుల పరమేశ్వర్
by Shyam |
<p>దిశ, శాయంపేట: బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా గంగిరేనిగూడెం గ్రామపంచాయతీ అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, గంగిరేనిగూడెం గ్రామంలో గురువారం రోజున బతుకమ్మ పండుగ జరుగుతుందని సర్పంచ్ మంజుల పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14వ తేదీన బతుకమ్మ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, తెలంగాణ సాంస్కృతిక, […]</p>

X
దిశ, శాయంపేట: బతుకమ్మ పండుగతో తెలంగాణ అంతటా కోలాహలం నెలకొంది. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా గంగిరేనిగూడెం గ్రామపంచాయతీ అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, గంగిరేనిగూడెం గ్రామంలో గురువారం రోజున బతుకమ్మ పండుగ జరుగుతుందని సర్పంచ్ మంజుల పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14వ తేదీన బతుకమ్మ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాలు చేసుకోవాలని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, తెలంగాణ సాంస్కృతిక, వైభవానికి చిహ్నమైన బతుకమ్మ పండుగను గంగిరేనిగూడెం గ్రామ ప్రజలందరు కరోనా నిబంధనలు పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సర్పంచ్ మంజుల పరమేశ్వర్ అన్నారు.
Next Story






