- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్, బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు
by Shyam |
<p>దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం నమిల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు గురువారం ఆలేరు కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారిని ఐలయ్య కండూవా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం […]</p>

X
దిశ, భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లా రాజపేట మండలం నమిల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు కార్యకర్తలు గురువారం ఆలేరు కాంగ్రెస్ నేత బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో భారీగా చేరారు. ఈ సందర్భంగా వారిని ఐలయ్య కండూవా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు బాలరాజు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు మన్నె రాంచందర్, మేడిశెట్టి సురేందర్ పాల్గొన్నారు.
Next Story






