- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేతులెత్తి మొక్కుతా.. బారు తెరువు నాయనా !
by Shyam |
<p>దిశ, న్యూస్ బ్యూరో : ‘సీత బాధలు సీతవైతే.. పీత బాధలు పీతవన్నట్టే’ ఉన్నాయి మద్యం బాబుల కష్టాలు. లాక్‌డౌన్ నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం పడింది. మద్యం, కల్లుకు బానిసలైన వారికి ప్రస్తుతం ఏవీ దొరక్కపోవడంతో.. మతి స్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఈ కోవలోనే మంగళవారం ఓ మద్యం ప్రియుడు.. బార్ తెరవాలని చేతులెత్తి మొక్కుతూ కెమెరా కంటికి చిక్కాడు. హైదరాబాద్‌లోని ఓ బార్ ఎదుట కనిపించిందీ దృశ్యం. Tags: Lock down, […]</p>

X
దిశ, న్యూస్ బ్యూరో :
‘సీత బాధలు సీతవైతే.. పీత బాధలు పీతవన్నట్టే’ ఉన్నాయి మద్యం బాబుల కష్టాలు. లాక్‌డౌన్ నేపథ్యంలో సమాజంలో అన్ని వర్గాల ప్రజలపైనా ప్రభావం పడింది. మద్యం, కల్లుకు బానిసలైన వారికి ప్రస్తుతం ఏవీ దొరక్కపోవడంతో.. మతి స్థిమితం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఈ కోవలోనే మంగళవారం ఓ మద్యం ప్రియుడు.. బార్ తెరవాలని చేతులెత్తి మొక్కుతూ కెమెరా కంటికి చిక్కాడు. హైదరాబాద్‌లోని ఓ బార్ ఎదుట కనిపించిందీ దృశ్యం.
Tags: Lock down, No Alcohol, Psychiatric problems, Bars closed
Next Story






