- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా మద్యం పట్టివేత
by Sridhar Babu |
<p>దిశ నల్గొండ: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు.. తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలో పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వెన్నపూసల నాగమ్మ నిర్వహిస్తోన్న బెల్టుషాపులో సోదాలు చేయగా.. సుమారు రూ.1.30 లక్షల విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎలా కొనుగోలు చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. tag: Alcohol seized, belt shop, Tirumalagiri Sagar, […]</p>

X
దిశ నల్గొండ: లాక్‌డౌన్ సమయంలో మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు.. తిరుమలగిరిసాగర్ మండల కేంద్రంలో పోలీసులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో వెన్నపూసల నాగమ్మ నిర్వహిస్తోన్న బెల్టుషాపులో సోదాలు చేయగా.. సుమారు రూ.1.30 లక్షల విలువ గల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ సమయంలో ఇంత పెద్ద ఎత్తున మద్యం ఎలా కొనుగోలు చేశారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
tag: Alcohol seized, belt shop, Tirumalagiri Sagar, nalgonda
Next Story






