- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మందు బాబుల హల్‌చల్

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మందుబాబులు హల్‌చల్ చేశారు. పీకల దాకా మద్యం సేవించిన అనంతరం ఆటోలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అడ్డొచ్చిన వాహనాలను ఢీ కొట్టారు. అంతటితో ఆగక ఇదెంటనీ అడిగిన ప్రయాణికులపై దాడి చేసి సెల్ ఫోన్లను లాక్కున్నారు. వెంటనే ప్రతిఘటించిన స్థానికులు ఒక్కటై పోకిరీలను చితకబాదారు. చెక్‌పోస్టు వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసుల సాయంతో పోకిరీలను నిలువరించారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు.
Next Story