- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ నేతలపై అలంపూర్ ఎమ్మెల్యే సీరియస్
by Shyam |
<p>దిశ, అలంపూర్: అమ్మవారి ఆగ్రహంతో కేసీఆర్ శేష జీవితాన్ని జైలులోనే గడుపుతారని కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ల వ్యాఖ్యలపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మండిపడ్డారు. జైలు జీవితం అంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుస్తోంది అంటూ సెటైర్లు వేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ మంత్రులు, అధికారులు జైలులో కాలం గడిపారని ఎద్దేవా చేశారు. […]</p>

X
దిశ, అలంపూర్: అమ్మవారి ఆగ్రహంతో కేసీఆర్ శేష జీవితాన్ని జైలులోనే గడుపుతారని కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌ల వ్యాఖ్యలపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం మండిపడ్డారు. జైలు జీవితం అంటే ఏమిటో కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుస్తోంది అంటూ సెటైర్లు వేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో జలయజ్ఞంను ధనయజ్ఞంగా మార్చిన కాంగ్రెస్ మంత్రులు, అధికారులు జైలులో కాలం గడిపారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను యావత్తు దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది అంటూ అబ్రహం కొనియాడారు.
Next Story






