- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారిని దర్శించుకున్న ‘అల వైకుంఠపురములో’ చిత్ర యూనిట్
by Shyam |
<p> స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి వేకువజామున నిర్వహించే అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి బన్నీ పాల్గొన్నారు. బన్నీతో పాటు అల వైకుంఠపురములో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీవాసు కూడా శ్రీవారి ఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.</p>

X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారికి వేకువజామున నిర్వహించే అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలసి బన్నీ పాల్గొన్నారు. బన్నీతో పాటు అల వైకుంఠపురములో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత రాధాకృష్ణ, బన్నీవాసు కూడా శ్రీవారి ఆశీర్వాదం పొందారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం పలుకగా టీటీడీ అధికారులు వారికి శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Next Story






