- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య వార్నింగ్.. కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది
<p>దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ ఉగాది బహుమతి అదిరిపోయింది. బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘అఖండ’ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్.. బీబీ3 టైటిల్ రోల్ రిలీజ్ చేశారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య మాస్ అవతార్‌ను మరోసారి చూపించగా.. థమన్ ఔట్‌స్టాండింగ్ బీజీఎంకు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది’ డైలాగ్‌తో […]</p>

X
దిశ, సినిమా : నటసింహం నందమూరి బాలకృష్ణ ఉగాది బహుమతి అదిరిపోయింది. బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ‘అఖండ’ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్.. బీబీ3 టైటిల్ రోల్ రిలీజ్ చేశారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య మాస్ అవతార్‌ను మరోసారి చూపించగా.. థమన్ ఔట్‌స్టాండింగ్ బీజీఎంకు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోతుంది’ డైలాగ్‌తో అదరగొట్టిన బాలయ్యను చూసి రోరింగ్ అగేన్ అంటూ సంబురపడుతున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ కొడుతుందని, బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తుందని చెప్తున్నారు. బాలయ్యను చూస్తుంటే ‘భూ కైలాస్’లో ఎన్టీఆర్ గుర్తుకొచ్చారని మురిసిపోతున్నారు.
Next Story






