- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్థిక సాయం చేసిన ఏఐటీయూసీ
by Shyam |
<p>దిశ, మహాబూబ్‌నగర్: కరోనా కాలంలో అనారోగ్యం కారణంగా ఆకాలమరణం చెందిన అసంఘటిత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. అకాల మరణం పొందిన 3 బాధిత కుటుంబాలను కలిసి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కరోనా సమయంలో కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని సంపన్నులకు అందించిన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.</p>

X
దిశ, మహాబూబ్‌నగర్: కరోనా కాలంలో అనారోగ్యం కారణంగా ఆకాలమరణం చెందిన అసంఘటిత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు. అకాల మరణం పొందిన 3 బాధిత కుటుంబాలను కలిసి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. కరోనా సమయంలో కార్మికులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రూ. 20లక్షల కోట్ల ప్యాకేజీని సంపన్నులకు అందించిన ప్రభుత్వం నిరుపేదల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు.
Next Story






