- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దాచుకోవడం ఎందుకని.. అన్నీ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ
by Shyam |
<p>దిశ, సినిమా : చేసింది తక్కువ సినిమాలే అయినా సరే సెక్సీ అప్పీల్‌తో కుర్రకారు మతి పోగొడుతుంది ఆయిషా శర్మ. సరికొత్తగా అందాల ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన తన బ్రా లెస్ ఫోటోస్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుండగా.. ‘కత్తిలా ఉన్నావు పిల్లా.. ఎముకలు కొరికే చలిలో కూడా నీ అందాలు నా బాడీ అగ్నిగుండంలా మారేలా చేస్తున్నాయి. ఇంకా నిన్ను ముట్టుకుంటే అంతే సంగతులు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లో కలర్ […]</p>

X
దిశ, సినిమా : చేసింది తక్కువ సినిమాలే అయినా సరే సెక్సీ అప్పీల్‌తో కుర్రకారు మతి పోగొడుతుంది ఆయిషా శర్మ. సరికొత్తగా అందాల ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.
తాజాగా పోస్ట్ చేసిన తన బ్రా లెస్ ఫోటోస్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుండగా.. ‘కత్తిలా ఉన్నావు పిల్లా.. ఎముకలు కొరికే చలిలో కూడా నీ అందాలు నా బాడీ అగ్నిగుండంలా మారేలా చేస్తున్నాయి. ఇంకా నిన్ను ముట్టుకుంటే అంతే సంగతులు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎల్లో కలర్ టాప్ జాకెట్, బ్లాక్ షార్ట్‌లో ఉన్న ఆయిషా.. తన బ్యూటీనెస్‌ను చూపించి చూపించకుండా రెచ్చగొడుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ సండేకు సెక్సీ స్టార్ట్ ఇచ్చిన భామకు థాంక్స్ చెప్తున్నారు.
Next Story






