- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఒకరు మృతి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లోని పటియాలలో ఎయిర్‌ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ జీఎస్ చీమ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాపడ్డారు. కాగా, నిన్న కూడా గోవాలో ఓ ఎయిర్‌ఫోర్స్ విమానం కూలిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లోని పటియాలలో ఎయిర్‌ఫోర్స్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ జీఎస్ చీమ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయాపడ్డారు. కాగా, నిన్న కూడా గోవాలో ఓ ఎయిర్‌ఫోర్స్ విమానం కూలిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదు.
Next Story






