- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిరిండియా బంపరాఫర్.. టికెట్‌లో 50శాతం డిస్కౌంట్ !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా బంపరాఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తమ సంస్థ విమానాల్లో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీలో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ రాయితీ టికెట్‌పైనే కాకుండా డీజీసీఏ ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50శాతం రాయితీ అని వెల్లడించింది. జర్నీకి మూడురోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని, టికెట్ బుక్ చేసుకునే టైంలో గుర్తింపు కార్డును […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా బంపరాఫర్ ప్రకటించింది. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు తమ సంస్థ విమానాల్లో ప్రయాణిస్తే టికెట్ ఛార్జీలో 50శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇది కేవలం డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ రాయితీ టికెట్‌పైనే కాకుండా డీజీసీఏ ప్రకటించిన అన్ని రుసుములకూ కలిపే 50శాతం రాయితీ అని వెల్లడించింది. జర్నీకి మూడురోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని, టికెట్ బుక్ చేసుకునే టైంలో గుర్తింపు కార్డును అనుసరించి వయస్సు నమోదు చేసుకోవాలని తెలిపింది. తనిఖీ సమయంలో సరైన గుర్తింపు కార్డులు సమర్పించకుంటే టికెట్ ధర పూర్తిగా చెల్లించాలన్నారు.
Next Story






