- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏయిర్ ఇండియా విమానాలపై నిషేధం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.ఇవాళ్టి నుంచి ఈనెల 30వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ తెలిపింది. కరోనా సమయంలో ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించడం మూడోసారి.మరోవైపు తాజాగా టాటా సియా సంస్థ నడుపుతున్న విస్తారా విమానాలను కూడా అనుమతించబోమని వెల్లడించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ మరోసారి నిషేధం విధించింది.ఇవాళ్టి నుంచి ఈనెల 30వరకు ఈ నిషేధం కొనసాగనుంది. ఇండియా నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాంకాంగ్ తెలిపింది.
కరోనా సమయంలో ఎయిర్ ఇండియా విమానాలపై నిషేధం విధించడం మూడోసారి.మరోవైపు తాజాగా టాటా సియా సంస్థ నడుపుతున్న విస్తారా విమానాలను కూడా అనుమతించబోమని వెల్లడించింది.
Next Story






