- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న వయసు అబ్బాయితో అలా చేస్తే తప్పేంటి?.. స్టార్ నటి
<p>దిశ, సినిమా: ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ స్టేటప్‌పై ఓపెన్ అప్ అయ్యింది. ఈ మేరకు ఓ మీడియా పర్సన్ ‘మీరు మీకంటే చిన్న వయసు అబ్బాయితో డేటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘నిజానికి ప్రేమకు వయసుకు అసలు సంబంధమే లేదు. మనసుకు నచ్చిన వారిని, మనకు సరిపోతారనుకుంటే పార్ట్‌నర్‌గా ఎంచుకుంటాం. దానికి ఏజ్‌తో పనేముంది. మనం వారితో ఎలా నడుచుకుంటున్నామనేదే […]</p>

దిశ, సినిమా: ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. తాజాగా ఓ మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్ స్టేటప్‌పై ఓపెన్ అప్ అయ్యింది. ఈ మేరకు ఓ మీడియా పర్సన్ ‘మీరు మీకంటే చిన్న వయసు అబ్బాయితో డేటింగ్ చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘నిజానికి ప్రేమకు వయసుకు అసలు సంబంధమే లేదు. మనసుకు నచ్చిన వారిని, మనకు సరిపోతారనుకుంటే పార్ట్‌నర్‌గా ఎంచుకుంటాం. దానికి ఏజ్‌తో పనేముంది. మనం వారితో ఎలా నడుచుకుంటున్నామనేదే ముఖ్యం. కానీ వారు మనల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు. నా దృష్టిలో ఏజ్ అన్నది పెద్ద విషయమేమీ కాదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఇటీవల రష్మిక డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్న నేపథ్యంలో ఇలాంటి కామెంట్స్ చేయడంతో నెటిజన్లు ఎవరా అబ్బాయి అని వెతికే పనిలో పడ్డారు. ఇక ప్రస్తుతం రష్మిక, సుకుమార్, అల్లు అర్జున్ మూవీ ‘పుష్ప’లో శ్రీవల్లిగా కనిపించననున్న విషయం తెలిసిందే.






