- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాస్ గెలిచిన ఆప్ఘన్.. మళ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఇండియాదే..
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో షేక్ జాయేద్ స్టేడియం వేదికగా టీంఇండియా.. ఆప్ఘనిస్తాన్‌తో తలపడుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు వివరాలు.. KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో షేక్ జాయేద్ స్టేడియం వేదికగా టీంఇండియా.. ఆప్ఘనిస్తాన్‌తో తలపడుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆప్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు వివరాలు.. KL రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(c), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా
- Tags
- afghanistan
- india
Next Story






