- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఉద్యోగానికి మీరు అర్హులా..? అయితే అప్లై చేయండి!
by Harish |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 194 ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారులు) పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఈ మేరకు వెంటనే నియామకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రోస్టర్ పద్ధతిలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఏఈవో నెల జీతం రూ. రూ. 17,500 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 194 ఏఈవో(వ్యవసాయ విస్తరణాధికారులు) పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఈ మేరకు వెంటనే నియామకాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రోస్టర్ పద్ధతిలో ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేసే ఏఈవో నెల జీతం రూ. రూ. 17,500 గా నిర్ణయించారు.
Next Story






