- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు అరెస్ట్ తప్పదు: అడ్వకేట్
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్ : అమరావతి భూకుంభకోణంలో సీఐడీ చంద్రబాబుకు నోటీసు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పలువురు న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు తప్పకుండా వివరణ ఇవ్వాలని హైకోర్ట్ అడ్వకేట్ అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు ఇచ్చే వివరణ పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయాలని, లేకపోతే చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి వస్తుందని తెలిపారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐడీ ఇ చ్చిన […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : అమరావతి భూకుంభకోణంలో సీఐడీ చంద్రబాబుకు నోటీసు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పలువురు న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. ఏపీ సీఐడీ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు తప్పకుండా వివరణ ఇవ్వాలని హైకోర్ట్ అడ్వకేట్ అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు ఇచ్చే వివరణ పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయాలని, లేకపోతే చంద్రబాబును అరెస్ట్ చేయాల్సి వస్తుందని తెలిపారు. దీంతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సీఐడీ ఇ చ్చిన నోటిసులపై సలహాలు తీసుకుంటున్నారు. సీఐడీ నోటీసులు, ఎఫ్ఐఆర్ పై కోర్టుకు వెళ్లే అంశాలపై పరిశీలన చేస్తున్నారు. అలానే ఇన్ సైడ్ ట్రేడింగ్ పై హైకోర్టు ఆదేశాలను న్యాయనిపుణులతో చర్చిస్తున్నాడు.
Next Story






