- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బధిరుల పాఠశాలలో అడ్మిషన్లు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: బధిరుల (చెవిటి) పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభినట్టుగా తెలంగాణ వికలాంగుల సంక్షేమశాఖ ప్రకటించింది. హైదరాబాద్ మలక్‌పేట ఆస్మన్‌ఘడ్ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యా, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: బధిరుల (చెవిటి) పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభినట్టుగా తెలంగాణ వికలాంగుల సంక్షేమశాఖ ప్రకటించింది. హైదరాబాద్ మలక్‌పేట ఆస్మన్‌ఘడ్ పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 2 గంటల వరకు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవల్సిందిగా సూచించారు.
అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఉచిత విద్యా, భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకు సంబంధించిన వివరాల కోసం 040-24161000, 9848613040, 7674933347 నెంబర్లను సంప్రదించాల్సిందిగా సూచించారు.
Next Story






