- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ సోయం బాపురావు లెటర్ ఫోర్జరీ
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ, బీజేపీ నేత సోయం బాపురావు లేఖ ఫోర్జరీకి గురైంది. తిరుమలలో మొక్కులు తీర్చుకునే భక్తులకు ఇచ్చే సిఫారసు లేఖలు ఫోర్జరీ అయినట్లు తిరుపతి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అమాయక భక్తులను మోసం చేసి రాఘవ అనే వ్యక్తి సోయం బాపురావు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. తిరుమలలో అక్కడి విజిలెన్స్ యంత్రాంగం ఫోర్జరీ లేఖలను గుర్తించింది. ఈ మేరకు భక్తులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






