సత్వరం కేసులు పరిష్కరించండి

by Shyam |

<p>           కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సత్వరం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ న్యాయమూర్తి ప్రియదర్శిని సూచించారు. గురువారం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుల పెండింగ్ వివరాలపై ఆరా తీశారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.</p>

సత్వరం కేసులు పరిష్కరించండి
X

కేసుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని, సత్వరం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి ఆదిలాబాద్ న్యాయమూర్తి ప్రియదర్శిని సూచించారు. గురువారం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసుల పెండింగ్ వివరాలపై ఆరా తీశారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ శశిధర్ రాజు, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Next Story