- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లావాసి.. ఫోన్ కాల్‌లో ఆవేదన(వీడియో)
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్నాడు. మంచిర్యాలకు చెందిన బొమ్మన రాజయ్య(44) (తండ్రి బోడయ్య, భార్య వసంత) ఆప్ఘానిస్తాన్‌లో చిక్కుకుపోయాడు సహాయం కోసం తన బంధువులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలా తనను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అరాచకం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజలను భయభాంత్రులకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ఘన్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.
అయితే తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆప్ఘనిస్తాన్‌లో చిక్కుకున్నాడు. మంచిర్యాలకు చెందిన బొమ్మన రాజయ్య(44) (తండ్రి బోడయ్య, భార్య వసంత) ఆప్ఘానిస్తాన్‌లో చిక్కుకుపోయాడు సహాయం కోసం తన బంధువులకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలా తనను స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు అధికారులతో మాట్లాడాలని గోడు వెల్లబోసుకున్నాడు.
తాను ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం సమీపంలో ఉన్న కసబ్ ప్రాంతంలో ఉన్నట్టు బంధువులకు తెలిపాడు. తనను కాపాడాలంటూ ఫోన్ కాల్‌లో మాట్లాడాడు.
Next Story






