- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఫారూఖీ
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నర్సాపూర్ జి, కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. Tags:Adilabad,collector,Musharrf pharukhi,visit,PHC’s</p>

X
దిశ, ఆదిలాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నర్సాపూర్ జి, కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలను కొనసాగించాలని సిబ్బందికి సూచించారు.
Tags:Adilabad,collector,Musharrf pharukhi,visit,PHC’s
Next Story






