- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీకే సింగ్‌పై బదిలీ వేటు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. వెంటనే డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావుకు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సర్కార్‌పై అసంతృప్తితో ఉన్న వీకే సింగ్ మూడ్రోజుల క్రితం రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీకే సింగ్‌పై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. వెంటనే డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావుకు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సర్కార్‌పై అసంతృప్తితో ఉన్న వీకే సింగ్ మూడ్రోజుల క్రితం రాజీనామా చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీకే సింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకొని బదిలీ వేటు వేసింది.

Next Story






