- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేట కలెక్టరేట్లో కీలక మార్పులు
<p> సిద్దిపేట కలెక్టరేట్లో కీలక మార్పులు జరగనున్నాయి . అడిషనల్ కలెక్టర్లుగా పద్మాకర్ , ముజమ్మిల్ ఖాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు . ఇక సిద్దిపేట డీఆర్వో చంద్రశేఖర్‌కు నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పదోన్నతి లభించింది . జిల్లాలో బాధ్యతలు తీసుకోనున్నఅదనపు కలెక్టర్లలో ఒకరు స్థానిక సంస్థలకు, మరొకరు రెవెన్యూ పాలన వ్యవహారాల బాధ్యతలను చూడనున్నారు.</p>

X
సిద్దిపేట కలెక్టరేట్లో కీలక మార్పులు జరగనున్నాయి . అడిషనల్ కలెక్టర్లుగా పద్మాకర్ , ముజమ్మిల్ ఖాన్ బాధ్యతలు స్వీకరించనున్నారు . ఇక సిద్దిపేట డీఆర్వో చంద్రశేఖర్‌కు నిజామాబాద్ అదనపు కలెక్టర్‌గా పదోన్నతి లభించింది . జిల్లాలో బాధ్యతలు తీసుకోనున్నఅదనపు కలెక్టర్లలో ఒకరు స్థానిక సంస్థలకు, మరొకరు రెవెన్యూ పాలన వ్యవహారాల బాధ్యతలను చూడనున్నారు.
Next Story






