- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వేములవాడను ముంచెత్తిన వరదలు
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: వేములవాడ నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తాయి. నక్క, మూల వాగులు పొంగి పొర్లుతుండడంతో రహదారుల తీవ్ర అంతరాయం కలిగింది. వేములవాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హన్మాజీపేట గ్రామంతో పాటు చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి మధ్య చెరువు నీటి వరద రోడ్డుపైకి రావడంతో పోలీసులు రోడ్డును పూర్తిగా మూసివేశారు. సోమవారం సిరిసిల్ల స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.</p>

X
దిశ, కరీంనగర్: వేములవాడ నియోజకవర్గాన్ని వరదలు ముంచెత్తాయి. నక్క, మూల వాగులు పొంగి పొర్లుతుండడంతో రహదారుల తీవ్ర అంతరాయం కలిగింది. వేములవాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హన్మాజీపేట గ్రామంతో పాటు చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి మధ్య చెరువు నీటి వరద రోడ్డుపైకి రావడంతో పోలీసులు రోడ్డును పూర్తిగా మూసివేశారు. సోమవారం సిరిసిల్ల స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
Next Story






