- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్ : ఖమ్మం కమిషనర్‌గా ఆదర్శ్ సురభి..
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఆదర్శ్ సురభి నియమితులయ్యారు. మంగళవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం రాత్రి కావడంతో ఆయన బాధ్యతల స్వీకరణ మొదటి సంతకం వసతి గృహంలో పెట్టారు. కాగా, ఈ నెల 18న ఆయన్ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన గతంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేశారు. ఖమ్మం కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అసిస్టెంట్ కమిషనర్ […]</p>

X
దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఆదర్శ్ సురభి నియమితులయ్యారు. మంగళవారం నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం రాత్రి కావడంతో ఆయన బాధ్యతల స్వీకరణ మొదటి సంతకం వసతి గృహంలో పెట్టారు. కాగా, ఈ నెల 18న ఆయన్ను ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన గతంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ గా పనిచేశారు. ఖమ్మం కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, ఎంఈ , ఆర్ఐలు మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






