RCBకి షాక్.. ఇద్దరు ఆటగాళ్లు ఔట్

by Kema Shiva Kumar |

<p>దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇంటిబాట పట్టారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఈ ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు RCB ట్విట్టర్‌లో ప్రకటించింది. అయితే కారణం ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. &#8216;వ్యక్తిగత కారణాలతో వారిద్దరు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. వారికి మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది&#8217; అని RCB ట్వీట్ చేసింది. Official Announcment: Adam Zampa &amp; Kane Richardson are [&hellip;]</p>

RCBకి షాక్.. ఇద్దరు ఆటగాళ్లు ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు జట్టుకు షాక్ తగిలింది. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇంటిబాట పట్టారు. ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఈ ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు RCB ట్విట్టర్‌లో ప్రకటించింది. అయితే కారణం ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. ‘వ్యక్తిగత కారణాలతో వారిద్దరు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం. వారికి మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అని RCB ట్వీట్ చేసింది.

అయితే ఇండియాలో కరోనా ప్రతాపం చూపిస్తున్న నేపథ్యంలోనే వారిద్దరు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Next Story