- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అషురెడ్డి-రాహుల్ ముద్దులాట
Ashu Reddy on Rahul Sipligunj

X
దిశ, వెబ్‌డెస్క్ : వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ తర్వాత అషురెడ్డి స్టేటసే మారిపోయింది. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది. ముఖ్యంగా ఆర్జీవీ అషురెడ్డి కాళ్లు నాకే ఫొటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇది ఎలా ఉన్నా.. తాజాగా అషురెడ్డికి చెందిన ఫొటోలు తాజాగా వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీ గంజ్‌ను కౌగిలించుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలోనే వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని ఇండస్ట్రీ కోడైకూసింది. ఆ తర్వాత ఆ రూమర్స్ ఆగిపోయినా.. తాజా ఫొటోలతో మళ్లీ వీరిద్దరి సంబంధంపై గురించి గుప్పుమంటోంది.
Next Story






