- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోర్న్ వీడియోలు అప్‌లోడ్; బాలీవుడ్ హీరోయిన్ అరెస్ట్
by Jakkula Samataha |
<p>దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ వందనా తివారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎల్‌టీ బాలాజీ వెబ్ సిరీస్ ‘గంధీ బాత్’, స్టార్ ప్లస్ టీవీ షో ‘బెహనే’ ద్వారా పాపులారిటీ సంపాదించిన వందనా తివారి.. పోర్న్ వీడియోలు షూట్ చేసి, ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో తన పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే వందనను అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్.. తనను కోర్టు ముందు హాజరుపరచనుంది. కాగా మిస్ ఆసియా […]</p>

X
దిశ, సినిమా: టెలివిజన్ యాక్ట్రెస్ వందనా తివారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎల్‌టీ బాలాజీ వెబ్ సిరీస్ ‘గంధీ బాత్’, స్టార్ ప్లస్ టీవీ షో ‘బెహనే’ ద్వారా పాపులారిటీ సంపాదించిన వందనా తివారి.. పోర్న్ వీడియోలు షూట్ చేసి, ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడంలో తన పాత్ర ఉన్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే వందనను అదుపులోకి తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్.. తనను కోర్టు ముందు హాజరుపరచనుంది. కాగా మిస్ ఆసియా బికినీ కాంటెస్ట్ 2012 విన్నర్‌గా నిలిచిన తివారి.. ‘లక్నోవి ఇష్క్, దిల్ మే కుచ్ కాలా హై’ లాంటి సినిమాల్లోనూ నటించింది.
Next Story






