- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srireddy Bold & Hot :నా మీద ఎంతో మంది అలా చేశారు.. శ్రీ రెడ్డి పచ్చిబూతులు
<p>దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి మరోసారి బూతు పురాణం వినిపించింది. ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన శత్రువులను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో దూషించింది. తన మీద ఎంతో మంది నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని.. ఆ పబ్లిసిటీతోనే పలు యూట్యూబ్ చానల్స్ రన్ అవుతున్నాయని చెప్పింది. శత్రువులు తినే ప్రతి గింజ మీద తన పేరు ఉంటుందని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. అంతటితో ఆగక.. యూ ట్యూబర్ రాజ్ బోడకు కౌంటర్ వేసింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే శ్రీ రెడ్డి మరోసారి బూతు పురాణం వినిపించింది. ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన శత్రువులను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో దూషించింది. తన మీద ఎంతో మంది నెగెటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని.. ఆ పబ్లిసిటీతోనే పలు యూట్యూబ్ చానల్స్ రన్ అవుతున్నాయని చెప్పింది. శత్రువులు తినే ప్రతి గింజ మీద తన పేరు ఉంటుందని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది. అంతటితో ఆగక.. యూ ట్యూబర్ రాజ్ బోడకు కౌంటర్ వేసింది. పచ్చి బూతులు తిడుతూ.. నా పేరు మీద బతుకు అంటూ కామెంట్లు చేసింది శ్రీరెడ్డి. అనంతరం ఏపీ మంత్రి కొడాలి నానికి కౌంటర్ వేసిన దివ్యారాణికి చుక్కలు చూపిస్తానంటూ హెచ్చరించింది.
Next Story






